ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పులిచింతల ప్రాజెక్ట్‌కు పెరిగిన వరద

ABN, First Publish Date - 2021-07-22T16:39:47+05:30

పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉంది. పులిచింతల ఇన్ ఫ్లో 7,582 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 5,600 క్యూసెక్కులుగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం అధికంగా ఉంది. పులిచింతల ఇన్ ఫ్లో 7,582 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 5,600 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 175 అడుగులు కాగా... ప్రస్తుతం 173 అడుగులకు చేరింది. పులిచింతల పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 43.45 టీఎంసీలుగా ఉంది. మరోవైపు 3,4 యూనిట్లలో  విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-22T16:39:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising