ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Telangana: పులిచింతల ప్రాజెక్ట్ నీటి మట్టం 173.35 అడుగులు

ABN, First Publish Date - 2021-07-29T14:40:31+05:30

పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ 43.25 టీఎంసీలుగా నమోదు అయ్యింది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా ఇప్పటి వరకు నీటిమట్టం 173.35 అడుగులకు చేరింది.ఇన్ ఫ్లో , అవుట్ ఫ్లో  5,600క్యూసెక్కులుగా ఉంది. విద్యుత్ ఉత్పాదన కోసం 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 2 యూనిట్ల ద్వారా 30మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. 

Updated Date - 2021-07-29T14:40:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising