ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘దళితబంధు’లో బైండ్ల కులస్థులకు ప్రాధాన్యం ఇవ్వాలి‘

ABN, First Publish Date - 2021-09-18T07:50:41+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’లో బైండ్ల కులస్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని బైండ్ల (భవనీయ) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుళ్ల గౌరిశంకర్‌ అన్నారు.

భువనగిరిలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు గౌరీశంకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరిటౌన్‌, సెప్టెంబరు 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘దళితబంధు’లో బైండ్ల కులస్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని బైండ్ల (భవనీయ) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏదుళ్ల గౌరిశంకర్‌ అన్నారు. భువనగిరిలో శుక్రవారం నిర్వహించిన  జరిగిన సంఘం జిల్లా సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో అన్యాయానికి గురైన బైండ్ల కులస్థులు తెలంగాణాలోనూ అదే దుస్థితి ఎదుర్కొంటున్నారన్నారు. బైండ్ల కులస్థుల సంక్షేమానికి ప్రభుత్వం ‘దళిత బంధు’లో ప్రధాన్యం ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ముందుగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. 

బెండ్ల సంఘంఫజిల్లా అధ్యక్షుడిగా దేశపాక గణేష్‌

ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శు లుగా దేశపాక గణేష్‌, చిన్నపాక రమేష్‌, ఉపాధ్యక్షుడిగా వగ్గు శ్రీకాంత్‌, కోశాఽధికారిగా ఇంద్రపల్లి కృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు భాస్కర్‌, గాలయ్య, యాదగిరి, అశోక్‌, వెంకటరవీందర్‌  పాల్గొన్నారు.




Updated Date - 2021-09-18T07:50:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising