ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ కోలుకోవాలని ప్రార్థనలు

ABN, First Publish Date - 2021-04-21T05:57:30+05:30

సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి కోలుకోవాలని టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ ప ట్టణ అధ్యక్షుడు బాజీవుల్లా ఆధ్వర్యంలో పట్టణంలోని ఉస్మానియా మసీద్‌లో మంగళవారం ప్రార్థనలు చేశారు.

హుజూర్‌నగర్‌లో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌/ సూర్యాపేట కల్చరల్‌, ఏప్రిల్‌ 20: సీఎం కేసీఆర్‌ కరోనా నుంచి కోలుకోవాలని టీఆర్‌ఎస్‌ మైనార్టీ సెల్‌ ప ట్టణ అధ్యక్షుడు బాజీవుల్లా ఆధ్వర్యంలో పట్టణంలోని ఉస్మానియా మసీద్‌లో మంగళవారం ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో సాధిక్‌, యండీ రఫీ, జిలాని, సిరాజ్‌, రహమతుల్లా, బాబా, ఇమ్రాన్‌, ఇబ్రహీమ్‌, బాషా, సైఫుల్లా పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని జిల్లాకేంద్రంలోని అభయాంజనేయస్వామి దేవాలయంలో టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో నాయకులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు ఎల్గూరి రమాకిరణ్‌గౌడ్‌, రఫి, గట్ల శరణ్‌కుమార్‌, వేణుగౌడ్‌, చింటు, సైదానాయక్‌, మణి, వీరాంజనేయులు, ఆర్‌కె గౌడ్‌, రాముగౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T05:57:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising