ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న లాక్‌డౌన్‌

ABN, First Publish Date - 2021-05-17T05:42:54+05:30

కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ ఆదివారానికి ఐదో రోజుకు చేరింది. పల్లె, పట్టణం తేడా లేకుండా కరోనా మహమ్మా రి విజృంభిస్తుండటంతో ప్రజలు స్వీయ రక్షణతోపాటు లాక్‌డౌన్‌కు సహకారం అందిస్తున్నారు. ఉదయం 6గంటల నుంచే అవసరాల కోసం బయటకు వస్తున్నారు. దీంతో పది గంటల వరకు పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రధాన వీధుల్లో రద్దీ ఉంటోంది.

వాహనదారులను అడ్డుకుంటున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారాంతం కావడంతో మాసం దుకాణాల వద్ద రద్దీ

10గంటల తర్వాత నిర్మానుష్యం


యాదాద్రి, మే 16 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ ఆదివారానికి ఐదో రోజుకు చేరింది. పల్లె, పట్టణం తేడా లేకుండా కరోనా మహమ్మా రి విజృంభిస్తుండటంతో ప్రజలు స్వీయ రక్షణతోపాటు లాక్‌డౌన్‌కు సహకారం అందిస్తున్నారు. ఉదయం 6గంటల నుంచే అవసరాల కోసం బయటకు వస్తున్నారు. దీంతో పది గంటల వరకు పట్టణాలు, మండల కేంద్రాల్లోని ప్రధాన వీధుల్లో రద్దీ ఉంటోంది. ఆ తర్వాత అవసరం ఉంటే తప్ప ఎక్కువ శాతం మంది ఇంటికే పరిమితమవుతున్నారు. లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక తొలి ఆదివారం కావడంతో మటన్‌, చికెన్‌ దుకాణాల వద్ద రద్దీ పెరిగింది. లాక్‌డౌన్‌కు కేవలం 4గంటలు మాత్రమే సడలింపు ఉండటంతో మాసం ప్రియులు దుకాణాల వద్ద బారులు తీరారు. వ్యవసాయ, అనుబంధ రంగాలతోపాటు పరిశ్రమల కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాయి.

Updated Date - 2021-05-17T05:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising