ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగాల భర్తీకి నోటిఫికే షన్‌ విడుదల చేయాలి

ABN, First Publish Date - 2021-12-04T06:47:36+05:30

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు డిమాండ్‌ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు 

నల్లగొండ క్రైం, డిసెంబరు 3: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పొట్టిపాక నాగరాజు డిమాండ్‌ చేశారు. సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎన్‌జీ  కళాశాల నుంచి గడియారం సెంటర్‌ వరకూ నిరుద్యోగులు, విద్యార్థులు సంఘం నాయకులతో కలిసి ర్యాలీ చేపట్టారు. అనంతరం గడియారం సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించి మాట్లాడారు.  కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నాయకులు ఆవుల సంపత్‌, బోడ లక్ష్మణ్‌, ఠాకూర్‌ నీతూసింగ్‌, సుధా శర్మ, శ్రావన్‌, అనుదీప్‌, వంశీ, మధు, నందిని, హేమంత్‌, ప్రశాంత్‌, స్వామి, సిరి, శివాని, శిరీష, సుఖేందర్‌, రవితేజ, సంధ్య ఉన్నారు. 

Updated Date - 2021-12-04T06:47:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising