ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి నామినేషన్‌

ABN, First Publish Date - 2021-10-21T06:48:06+05:30

టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేసినట్లు జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి తెలిపారు.

టీఆర్‌ఎ్‌స పార్టీ అధ్యక్ష పదవికి కేసీఆర్‌ తరపున నామినేషన్‌ దాఖలు చేస్తున్న జడ్పీ చైర్మన్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఎం తరఫున దాఖలు చేసిన జడ్పీ చైర్మన్లు


భువనగిరి రూరల్‌, అక్టోబరు 20: టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ తరఫున నామినేషన్‌ దాఖలు చేసినట్లు జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీ్‌పరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌ రెడ్డికి బుధవారం నామినేషన్‌ అందజేసినట్లు వివరించా రు. ఆయనవెంట సూర్యాపేట జిల్లా జడ్పీ చైర్మన్‌ దీపిక యుగంధర్‌, వివిధ జిల్లా ల టీఆర్‌ఎస్‌ జడ్పీ చైర్మన్లు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-21T06:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising