ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nallagonda మున్సిపాలిటీలో మొదలైన అరెస్ట్‌ల పర్వం

ABN, First Publish Date - 2021-09-14T13:41:35+05:30

జిల్లా మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడిన ఉద్యోగుల కేసులో అరెస్టుల పర్వం మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ:  జిల్లా మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడిన ఉద్యోగుల కేసులో అరెస్టుల పర్వం మొదలైంది.  47 మంది సంబంధిత శాఖల ఉద్యోగులు 2010-14లో ఆస్తిపన్ను, నల్లాబిల్లులు, ఇంటి అనుమతులకు సంబంధించి దాదాపు రూ.5.04 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. అప్పటి మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదుతో 2015లో ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా అవినీతి ఆరోపణల కేసుల పురోగతిలో భాగంగా ముగ్గురు ఉద్యోగులను నల్గొండ టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో  కొందరు ఉద్యోగులు సెలవుల్లో వెళ్ళిపోయారు. 

Updated Date - 2021-09-14T13:41:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising