ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nallagonda: కోదాడ-మిర్యాలగూడ రహదారిపై రైతుల రాస్తారోకో

ABN, First Publish Date - 2021-11-02T13:45:44+05:30

జిల్లాలోని నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా కోదాడ-మిర్యాలగూడ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: జిల్లాలోని నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా  కోదాడ-మిర్యాలగూడ రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. నేరేడుచర్లలోని మిల్లులు తెరిచి ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు. రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నిన్నటి నుంచి ధాన్యం ట్రాక్టర్లను మిర్యాలగూడ వైపుకు  పోలీసులు అనుమతించని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2021-11-02T13:45:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising