Telangana: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న భారీ వరద
ABN, First Publish Date - 2021-07-31T13:34:31+05:30
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది.
నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 4,54,537 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 36,537 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా...ప్రస్తుత నీటి మట్టం 566 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి నిల్వ 248.0438 టీఎంసీలుగా నమోదు అయ్యింది.
Updated Date - 2021-07-31T13:34:31+05:30 IST