ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాలవిహార్‌లో మందుపార్టీపై Nallagonda కలెక్టర్ ఆగ్రహం

ABN, First Publish Date - 2021-12-18T18:12:40+05:30

జిల్లాలోని నాగార్జున సాగర్ బాల విహార్‌లో మందు పార్టీపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: జిల్లాలోని నాగార్జున సాగర్ బాల విహార్‌లో మందు పార్టీపై కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఏపీకి చెందిన ఓ ఫర్టిలైజర్ కంపెనీ డీలర్స్ బాల విహార్‌లో మందు, విందు జరుపుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాలయంలో మందు సేవించడంపై కలెక్టర్ ఆగ్రహించారు. కలెక్టర్ ఆదేశాలతో బాల విహార్ కార్యాలయాన్ని రెవిన్యూ అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక నుంచి బాల విహార్‌లో ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించరాదని  కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు. 

Updated Date - 2021-12-18T18:12:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising