ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనోధైర్యంతో ఉండాలి: ఎమ్మెల్యే చిరుమర్తి

ABN, First Publish Date - 2021-05-18T07:04:45+05:30

కొవిడ్‌ బాధితులు భయపడకుండా, మనోధైర్యంతో ఉండాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు.

ఆసుపత్రిలో అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే లింగయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామన్నపేట, మే17: కొవిడ్‌ బాధితులు భయపడకుండా, మనోధైర్యంతో ఉండాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సూచించారు. ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాలు గా అండగా ఉంటుందని అన్నారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెస్టుల కోసం వచ్చే భాదితులకు మంచినీటి సదుపాయాలతో పాటు కావాల్సిన అన్ని వసతులనూ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులో సదుపా యాలపై వాకబు చేశారు. ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలితో నేరుగా ఆయన మాట్లాడి ధైర్యం చెప్పారు. కరోనా రోగుల సౌక ర్యార్థం రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో 24బెడ్లను, 8ఆక్సిజన్‌ సిలిండర్లను ఏర్పాటు చేసిందని, ఈ సదుపాయాలను ఉపయోగించుకోవాలని సూచించారు.  కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ గోదాసు శిరీష, ఎంపీటీసీ ఎండి.రేహాన్‌, ఆమేర్‌, యాసిన్‌, ఖమ్మంపల్లి శ్రీనివాస్‌,  పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T07:04:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising