ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెరుచుకున్న మూసీ ప్రాజెక్ట్ గేట్లు

ABN, First Publish Date - 2021-07-14T15:02:24+05:30

భారీ వరద ప్రవాహం వచ్చి చేరడంతో మూసీ ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారింది. దీంతో అధికారు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: భారీ వరద ప్రవాహం వచ్చి చేరడంతో మూసీ ప్రాజెక్ట్‌ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేశారు. రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులకు చేరగా...ప్రస్తుత నీటి మట్టం 642.5 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 4,000 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1200 క్యూసెక్కులుగా ఉంది. 

Updated Date - 2021-07-14T15:02:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising