ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే పాదయాత్ర అభినందనీయం : ఎంపీ

ABN, First Publish Date - 2021-03-05T06:20:40+05:30

క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం, అక్కడికక్కడే అవకాశం ఉంటే పరిష్కరించడం కోసం ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ చేపట్టిన పాదయాత్ర అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు.

ముగింపు సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ లింగయ్యయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ, మార్చి 4 : క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవడం, అక్కడికక్కడే అవకాశం ఉంటే పరిష్కరించడం కోసం ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌ చేపట్టిన పాదయాత్ర అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. ప్రజల కోసం - ప్రగతి కోసం పేరుతో ఎమ్మెల్యే కోదాడ పట్టణంలో 55 రోజులుగా చేపట్టిన  పాదయాత్ర గురువారం ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ లింగయ్యయాదవ్‌ మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి పాదయాత్ర దోహదపడుతుందన్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ మాట్లాడుతూ పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పట్టణవాసులు ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాదయాత్ర తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, టీఆర్‌ఎ్‌సనాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-05T06:20:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising