ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ రక్షణలో యువత ముందుండాలి: Minister jagadish

ABN, First Publish Date - 2021-11-08T17:24:35+05:30

దేశ రక్షణలో యువత ముందుండాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కల్నల్ సంతోష్ బాబు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: దేశ రక్షణలో యువత ముందుండాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కల్నల్ సంతోష్ బాబు జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. సంతోష్ బాబు స్పూర్తితో  సూర్యాపేట పతాక శీర్షికలకెక్కిందన్నారు. సూర్యాపేటలో ప్రీ రిక్రూట్‌మెంట్ జరగడం అభినందనీయమని తెలిపారు. సిపాయి నుండి ఉన్నతాధికారి వరకు ఎంపిక ఇకపై సూర్యాపేటలోనే జరుగుతుందన్నారు. ఎంపికైన వారికి రెండు నెలల శిక్షణ, శిక్షణ కాలంలో భోజనాది సౌకర్యాలు వ్యక్తిగతంగా భరిస్తానని మంత్రి జగదీష్ వెల్లడించారు. 

Updated Date - 2021-11-08T17:24:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising