ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకుందాం : ఎమ్మెల్యే పైౖళ్ల

ABN, First Publish Date - 2021-12-15T05:47:50+05:30

ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని చీమలకొండూరు, ముస్త్యాలపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తామ

చీమలకొండూరులో సమస్యలు అడిగి తెలుసుకుంటున్న ఎమ్మెల్యే పైళ్ల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి రూరల్‌, డిసెంబరు14: ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తెలిపారు. మండలంలోని చీమలకొండూరు, ముస్త్యాలపల్లి గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయించి అభివృద్ధి  చేస్తామన్నారు. చీమలకొండూరు ప్రాథమికోన్నత పాఠశాలలో డిప్యుటేషన్‌పై వెళ్లిన టీచర్లను తిరిగి పాఠ శాలకు రప్పించే విదంగా చర్యలు తీసుకోవాలని విద్యా కమిటీ చైర్మన్‌ వడ్డెబోయిన వెంకటేశం ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి యాదవ్‌, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, ఏఎంసీ చైర్మన్‌ నల్లమాస రమేశ్‌, జనగాం పాండు, కంచి మల్లయ్య, సర్పంచ్‌లు జీలుగు కవిత, గంటెపాక యాదగిరి, ఎంపీటీసీ కంచి లలిత, నాయకులు బల్గూరి మధుసూదన్‌, లక్ష్మీనారాయణ, అబ్బగాని వెంకట్‌, నాగబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-15T05:47:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising