రజనీకాంత్‌రెడ్డి కుటుంబానికి నాయకుల పరామర్శ
ABN, First Publish Date - 2021-03-08T05:57:51+05:30
మండలంలోని పిన్నవూర గ్రామానికి చెం దిన హైకోర్టు న్యాయవాదుల సంఘం నాయకుడు తేరా రజనీకాం త్‌రెడ్డి తండ్రి వెంకట్‌రెడ్డి ఇటీవల మృతిచెందారు.
పెద్దవూర, మార్చి 7: మండలంలోని పిన్నవూర గ్రామానికి చెం దిన హైకోర్టు న్యాయవాదుల సంఘం నాయకుడు తేరా రజనీకాం త్‌రెడ్డి తండ్రి వెంకట్‌రెడ్డి ఇటీవల మృతిచెందారు. ఆయన కుటుం బాన్ని ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శి ంచారు. దశదినకర్మ సందర్భంగా వెంకట్‌రెడ్డి చిత్రపటానికి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కర్నాటి లింగారెడ్డి, తుమ్మలపల్లి శేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు నోముల భగత్, పబ్బు యాదగిరి, నడ్డి ఆంజనేయులు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-03-08T05:57:51+05:30 IST