ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంస్కృతి, సంప్రదాయాలు కాపాడేది మహిళలే

ABN, First Publish Date - 2021-01-13T05:23:17+05:30

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నది మహిళలేనని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు.

ముగ్గులను పరిశీలిస్తున్న శ్రీనివాస్‌గౌడ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటటౌన్‌, జనవరి 12 : భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నది మహిళలేనని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నిమ్మల శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను మంగళవారం ప్రారంభించి మాట్లాడారు. విజేతలకు మంత్రి జగదీ్‌షరెడ్డి బహుమతులను సాయంత్రం అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పల లలితాదేవీఆనంద్‌, వూర గాయత్రి, కౌన్సిలర్లు తాహేర్‌పాష, కమల, అయూబ్‌ఖాన్‌, రేణుక, నయీం పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-13T05:23:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising