ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమసోమా జ్యోతిర్గమయ ట్రైలర్‌ చూస్తే.. వేదం సినిమా గుర్తుకొస్తోంది

ABN, First Publish Date - 2021-10-18T06:36:25+05:30

భూదాన్‌పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు రూపొందించి న ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే ‘వేదం’ సినిమా గుర్తుకొస్తుందని దర్శకు డు క్రిష్‌ జాగర్లమూడి అన్నారు.

చిత్రం ట్రైలర్‌ వీక్షిస్తున్న దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దర్శకుడు క్రిష్‌ జాగర్లమూడి

భూదాన్‌పోచంపల్లి, అక్టోబరు 17: భూదాన్‌పోచంపల్లికి చెందిన చేనేత కళాకారులు రూపొందించి న ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే ‘వేదం’ సినిమా గుర్తుకొస్తుందని దర్శకు డు క్రిష్‌ జాగర్లమూడి అన్నారు. భూదాన్‌పోచంపల్లికి చెందిన తడ క రమేష్‌, విజయ్‌ బడుగు ఆధ్వ ర్యంలో రూపొందించిన ‘తమసోమా జ్యోతిర్గమయ’ సినిమా ట్రైలర్‌ను ఆదివారం క్రిష్‌ వీక్షించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కటి మాటలతో, కంటికి ఇంపు కలిగించే గ్రామీణ దృశ్యాల తో చేతి వృత్తుల్లో ముఖ్యంగా యువతలో సామాజిక స్పృహ కల్పించే విధంగా ఈ చిత్రాన్ని దర్శకుడు చిత్రీకరించారని కొనియాడారు. ఈనెల 29న విడుదల అవుతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందన్నారు.  

Updated Date - 2021-10-18T06:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising