ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్వితకు గూడూరు ఆర్థిక సహాయం

ABN, First Publish Date - 2021-11-27T06:16:19+05:30

రష్యాలోని ఎల్‌బ్రోస్‌ పర్వతాన్ని అధిరోహించనున్న భువనగిరి పట్టణానికి చెందిన పడమటి అన్వితకు బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి రూ.1.50లక్షల ఆర్థిక సహాయాన్ని అందించా రు.

అన్వితకు చెక్కును అందజేస్తున్న నారాయణరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి, నవంబరు26(ఆంధ్రజ్యోతి): రష్యాలోని ఎల్‌బ్రోస్‌ పర్వతాన్ని అధిరోహించనున్న భువనగిరి పట్టణానికి చెందిన పడమటి అన్వితకు బీజేపీ రాష్ట్ర నాయకులు గూడూరు నారాయణరెడ్డి రూ.1.50లక్షల ఆర్థిక సహాయాన్ని అందించా రు. శీతాకాలం చలిలో పర్వాతాన్ని అధిరోహిస్తున్న దక్షిన భారతదేశ తొలివ్యక్తిగా చరిత్రకు ఎక్కునున్నారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో హిమాలయ పర్వతాలను అధోరిహించాలని, దాని కోసం తన పూర్తి మద్దతు అన్ని విధాలా అందజేస్తానని పేర్కొన్నారు. 


Updated Date - 2021-11-27T06:16:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising