ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరితహారం.. అపహాస్యం

ABN, First Publish Date - 2021-06-15T07:15:48+05:30

ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలవుతోంది.

వంగపల్లి–రాయిగిరి మార్గమధ్యలో రోడ్డు పక్కన ఎండిపోయిన హరితహారం మొక్కలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి ప్రతిష్ఠాత్మకంగా  అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభాసుపాలవుతోంది. జిల్లాలోని రాయగిరి–వంగపల్లి గ్రామాల మధ్య వరంగల్‌ హైవేకు ఇరువైపులా హరితహారం మొక్కలు నాటారు. మిగిలిన వందలాది మొక్కలను నిర్లక్ష్యంగా పడివేయడంతో అవి ఎండిపోయి దర్శనమిస్తున్నాయి.  మొక్కలు సక్రమంగా నాటించ డంతో పాటు వాటిని సంరక్షించడానికి అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

- స్టాఫ్‌ ఫోటోగ్రాఫర్‌, యాదాద్రి



Updated Date - 2021-06-15T07:15:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising