ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళా సంఘాలకు ప్రభుత్వ తోడ్పాటు

ABN, First Publish Date - 2021-06-22T06:47:17+05:30

మహిళా సంఘాలకు స్వయం ఉపాధి సాధించే దిశగా ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు.

త్రిపురారంలో ఎస్‌హెచ్‌జి స్టోర్స్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే భగత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

త్రిపురారం, జూన్‌21: మహిళా సంఘాలకు స్వయం ఉపాధి సాధించే దిశగా ప్రభుత్వం తోడ్పాటునందిస్తుందని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. మండల కేంద్రంతో పాటు పెద్దదేవులపల్లిలో మహిళా సంఘాల కోసం ఏర్పాటు చేసిన ఎస్‌హెచ్‌జి స్టోర్స్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు మహిళా సంఘాలతో తయారు చేయబడిన నాణ్యమైన సరు కులు వినియోగదారులకు అనుకూలమైన ధరలకు లభ్యమవుతాయన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ కాళిందిని, ఏపీఎం దిలీప్‌కుమార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రామచంద్రనాయక్‌, మార్కెట్‌ చైర్మన్‌ కామెర్ల జానయ్య, ఎంపీపీ పాం డమ్మ, సర్పంచ్‌ అనుముల శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో అలివేలు మంగ, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షులు బహునూతల నరేందర్‌, నాయకులు రాంచంద్రయ్య, పెద్దబో యిన శ్రీనివాసయాదవ్‌  చంద్రారెడ్డి, వెంకటాచారి, జె.శ్రీను పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T06:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising