ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-10-25T06:06:35+05:30

వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరను కల్పిస్తుందని ఏఎంసీ చైర్మన బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక వ్య వసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోళ్లపై రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.

చౌటుప్పల్‌లో పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఏఎంసీ చైర్మన శ్రీనివాస్‌ రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్న ప్రభుత్వం

చౌటుప్పల్‌టౌన, అక్టోబరు 24: వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరను కల్పిస్తుందని ఏఎంసీ చైర్మన బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక వ్య వసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోళ్లపై రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యాన్ని రైతులు కల్లాల వద్దనే  ఆరబెట్టడంతో పాటు శుభ్రం చేసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరా రు. ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1960, కామన గ్రేడ్‌ క్వింటాల్‌కు రూ.1940 చెల్లిస్తామని ఆయన వివరించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కా ర్యక్రమంలో ఏఎంసీ సెక్రటరీ ఫసియొద్దిన, డైరెక్టర్లు మంచికంటి భాస్కర్‌, నవీనరెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బాలకృష్ణ పాల్గొన్నారు.



Updated Date - 2021-10-25T06:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising