ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

ABN, First Publish Date - 2021-04-21T06:10:54+05:30

కరోనాతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు.

పారిశుధ్య కార్మికులకు దుస్తులు అందజేస్తున్న చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటటౌన్‌, ఏప్రిల్‌ 20 : కరోనాతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ళ అన్నపూర్ణ అన్నారు. మునిసిపల్‌ కార్యాలయంలో సువెన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మునిసిపల్‌ కార్మికులకు ఆఫ్రాన్స్‌, గ్లౌజులు, హైపోక్లోరైడ్‌ సామాగ్రిని మంగళవారం అందజేసి, మాట్లాడారు. కరోనా నివారణలో పారిశుధ్య కార్మికులు చూపిన తెగువ వెలకట్టలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు      ధరించి, భౌతికదూరం పాటించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ రామాంజులరెడ్డి, కౌన్సిలర్‌ తాహేర్‌పాష, సుంకరి రమేష్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సారగండ్ల శ్రీనివాస్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-21T06:10:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising