‘వైసీపీ అరాచకాన్ని అందరూ ఖండించాలి’
ABN, First Publish Date - 2021-10-21T06:16:22+05:30
: ఏపీలోని వైసీపీ అరాచకాన్ని అందరూ ఖండించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్యయాదవ్ డిమాండ్ చేశారు.
చౌటుప్పల్ టౌన్, అక్టోబరు 20: ఏపీలోని వైసీపీ అరాచకాన్ని అందరూ ఖండించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్యయాదవ్ డిమాండ్ చేశారు. చౌటుప్పల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావే శంలో హన్నూబాయి, జి. గంగాదర్, పాల్గొన్నారు
Updated Date - 2021-10-21T06:16:22+05:30 IST