ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అందరికీ ఒకేలా వేతనాలను చెల్లించాలి

ABN, First Publish Date - 2021-07-30T06:05:36+05:30

ఎంజీ యూనివర్సిటీలో సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల కాంట్రాక్ట్‌ అధ్యాపకులందరికీ ఒకేలా వేతనాలను చెల్లించాలని అధ్యాపకులు డిమాండ్‌ చేశారు.

ఎంజీయూ ప్రధాన క్యాంపస్‌కు పాదయాత్ర చేస్తున్న అధ్యాపకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంజీయూ కాంట్రాక్ట్‌ అధ్యాపకులు

నల్లగొండ క్రైం, జూలై 29: ఎంజీ యూనివర్సిటీలో సెల్ఫ్‌ఫైనాన్స్‌ కోర్సుల కాంట్రాక్ట్‌ అధ్యాపకులందరికీ ఒకేలా వేతనాలను చెల్లించాలని అధ్యాపకులు డిమాండ్‌ చేశారు. పానగల్‌లోని ఇంజనీరింగ్‌ కళాశాల నుంచి అన్నెపర్తిలోని ప్రధాన క్యాంపస్‌ వరకు అధ్యాపకులు గురువారం పాదయాత్ర నిర్వహించారు. అంబేడ్కర్‌, మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఏడేళ్లుగా యూనివర్సిటీలో పనిచేస్తున్నా వేతనాలు పెరగలేదన్నారు. మూడేళ్ల క్రితం వేతనాల పెంపు కోసం విడుదలచేసిన జీవో 11 అమలుకు నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ ఒకేలా వేతనాలు  పెంచి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు రామచంద్రు, సాగర్‌, విజయ్‌, శివశంకర్‌, మహేశ్వర్‌, మౌనిక, అశ్విని, అఫ్రీన్‌, రమేష్‌, స్వర్ణలత, జ్యోతిరాణి పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T06:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising