ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసుల పరిష్కారానికి కృషి : జడ్జి

ABN, First Publish Date - 2021-10-19T06:02:48+05:30

: కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌ శ్యాంసుందర్‌ అన్నారు. మణుగూరు కోర్టు నుంచి కోదాడకు బదిలీపై వచ్చిన ఆయనకు, కోదాడ బార్‌ అసోసియేషన్‌ నాయకులు సోమవారం స్వాగతం

జడ్జిని సన్మానిస్తున్న బార్‌ అసోసియేషన్‌ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడటౌన్‌, అక్టోబరు 18 : కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌ శ్యాంసుందర్‌ అన్నారు. మణుగూరు కోర్టు నుంచి కోదాడకు బదిలీపై వచ్చిన ఆయనకు, కోదాడ బార్‌ అసోసియేషన్‌ నాయకులు సోమవారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు, న్యాయమూర్తులకు కేసు వివరాలు, సవివరంగా అందిస్తే మంచి తీర్పులు వస్తాయన్నారు. ఆ దిశగా న్యాయవాదులు పనిచేయాలని సూచించారు. అనంతరం జడ్జిని బార్‌ అసోసియేషన్‌ నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో దేవబత్తిన నాగార్జున, రాజన్న,శ్రీనివాసనాయుడు, సుధాకర్‌రెడ్డి, రాధాకృష్ణ, లక్ష్మీనారాయణరెడ్డి, హనుమంతరావు, వెంకట్రావు, విజయకుమార్‌, శాస్త్రీ, నాగేశ్వరరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T06:02:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising