ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మత్స్య కార్మికుల సంక్షేమానికి కృషి:ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-10-25T05:35:26+05:30

మత్స కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషిచేస్తానని, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం

మత్స్యసొసైటీ సభ్యులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోదాడ, అక్టోబరు 24 : మత్స కార్మికుల సంక్షేమానికి తన వంతు కృషిచేస్తానని, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, వాయిలసింగారం మత్స్య సొస్సైటీ నూతన కార్యవర్గంను అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్య కార్మికుల అభివృద్థే లక్ష్యంగా చేప పిల్లలను అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మార్కెట్‌ చేసుకునేందుకు అవసరమైన వాహన సౌకర్యం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో కంట  నాగార్జున, నాగేశ్వరరావు, జి వెంకన్న, జే సైదులు, పద్మ, వెంకటేశ్వర్లు, సుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-25T05:35:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising