ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేసుల సత్వర పరిష్కారానికి కృషి

ABN, First Publish Date - 2021-12-02T06:20:32+05:30

కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి బీఎస్‌ సంజీవకుమార్‌ తెలిపారు.

న్యాయమూర్తికి పుష్పగుచ్చం అందజేస్తున్న రాచకొండ కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరిటౌన్‌/నల్లగొండ, డిసెంబరు 1: కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని ఉమ్మడి జిల్లా న్యాయమూర్తి బీఎస్‌ సంజీవకుమార్‌ తెలిపారు. జిల్లా న్యాయమూర్తిగా బదిలీపై వచ్చిన సంజీవకుమార్‌ను బుధవారం రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ ఎం భగవత్‌ నల్లగొండలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజీవకుమార్‌ మాట్లాడారు. మహే్‌షభగవత్‌ వెంట యాదాద్రి జోన్‌ డీసీపీ కె.నారాయణ రెడ్డి, చౌటుప్పల్‌ ఏసీపీ ఉదయ్‌రెడ్డి ఉన్నారు.  

Updated Date - 2021-12-02T06:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising