ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధైర్యపడవద్దు అండగా ఉంటా : చిరుమర్తి

ABN, First Publish Date - 2021-05-17T06:11:38+05:30

కరోనా బారిన పడిన కుటుంబాల వారు అఽధైర్యపడవద్దని తాను మీకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హామీ ఇచ్చారు.

నకిరేకల్‌లో కరోనా బాధిత కుటుంబాల వారితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిరుమర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నకిరేకల్‌, మే 16 : కరోనా బారిన పడిన కుటుంబాల వారు అఽధైర్యపడవద్దని తాను మీకు అండగా ఉంటానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హామీ ఇచ్చారు. మునిసిపాలిటీ పరిధిలోని 1,2,5,6,17,20 వార్డుల్లో కరోనా బారిన పడి మృతిచెందిన 15కుటుంబాలకు ఒక్కొరికి రూ.10వేల చొప్పున ఆదివారం ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని రూపు మాపేందుకు ప్రభుత్వం మెరుగైన వైద్య సౌకర్యాలు అందిస్తోందన్నారు. ప్రతిఒక్కరూ మనోధైర్యంతో ఉన్నప్పుడే కరోనాను జయించవచ్చన్నారు. నకిరేకల్‌లో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి నియమ ని బంధనలు పాటించాలని సూచించారు. లాక్‌డౌన సమయంలో అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరూ బయటకు రావద్దన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన ఉమారాణి, కౌన్సిలర్లు కందాళ భిక్షంరెడ్డి, విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T06:11:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising