ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల అభివృద్ధికి దివీస్‌ చేయూత

ABN, First Publish Date - 2021-04-21T07:13:17+05:30

గ్రామాల అభివృద్ధికి దివీస్‌ చేయూత అభినంద నీయమని వైస్‌ఎంపీపీ ఉప్పు భద్రయ్య, సర్పంచ్‌ ముద్దం సుమిత్రసత్తయ్యగౌడ్‌లు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.5.55 లక్షల చెక్కు అందజేత

చౌటుప్పల్‌ రూరల్‌, ఏప్రిల్‌ 20: గ్రామాల అభివృద్ధికి దివీస్‌ చేయూత అభినంద నీయమని వైస్‌ఎంపీపీ ఉప్పు భద్రయ్య, సర్పంచ్‌ ముద్దం సుమిత్రసత్తయ్యగౌడ్‌లు అన్నారు. మండలంలోని అంకిరెడ్డిగూడెం గ్రామాభివృద్ధికి దివీస్‌ పరిశ్రమ ప్రతిని ధులు రూ.5.55లక్షల చెక్కును మంగళవారం అందజేశారు. ఈ నిధులతో జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. కార్య క్రమంలో రాజు, గోపీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-21T07:13:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising