ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి హామీ పథకంతో గ్రామాలు అభివృద్ధి

ABN, First Publish Date - 2021-12-03T06:43:48+05:30

గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం దోహదపడుతుందని అదనపు కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌పాటిల్‌ అన్నారు. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి పనులపై మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.

మాట్లాడుతున్న హేమంత్‌కేశ్‌పాటిల్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూర్‌(ఎస్‌), డిసెంబరు 2: గ్రామాల  అభివృద్ధికి ఉపాధి హామీ పథకం దోహదపడుతుందని అదనపు కలెక్టర్‌ హేమంత్‌కేశవ్‌పాటిల్‌ అన్నారు. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి పనులపై మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి కూలీలకు 100కు తగ్గకుండా పని దినాలు కల్పించాలన్నారు. హరితహారం మొక్కలను అన్ని నర్సరీల్లో పెంచాలని, వాటిని పశువుల నుంచి కాపాడేందుకు నర్సరీలకు ప్రహరీలు ఏర్పాటు చేయాలన్నారు. హరితహారంలో నాటిన ప్రతీ మొక్క బతికేలా చూడాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఇంకుడుగుంతలు నిర్మించుకునేలా ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో ప్రతీ ఒక్కరు వ్యాక్సినేషన్‌ వేయించుకునే విధంగా కృషి చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో సురేష్‌, డీఆర్‌డీవో కిరణ్‌కుమార్‌, డీపీవో యాదయ్య, ఏపీడీ రాజు, ఎంపీడీవో మల్సూర్‌, ఎంపీవో సంజీవ పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T06:43:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising