ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం కేసీఆర్‌ కృషితోనే ఆలయాల అభివృద్ధి

ABN, First Publish Date - 2021-06-15T07:03:44+05:30

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కృషితోనే ఆలయాల అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు.

బాలాలయం ఎదుట ప్రహరీ నుంచే స్వామివారికి మొక్కుతున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు

యాదాద్రి టౌన్‌, జూన్‌ 14: రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ కృషితోనే ఆలయాల అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి  ఆలయ అభివృద్ధి పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యా దలతో స్వాగతం పలికారు. లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో బాలాలయం ఎదుట ప్రహరీ నుంచే స్వామివారిని మొక్కుకున్నారు అనంతరం ఆయన మాట్లాడతూ  యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం రాష్ట్ర ప్రజలకు గర్వ కారణమన్నారు. కొనియాడారు. చీఫ్‌ జస్టిస్‌ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై దేవస్థాన ఈవో గీతారెడ్డితో సమీక్షించారు. కార్యక్రమంలో  దేవస్థాన అధికారులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-15T07:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising