ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ విభాగంలో డీసీఆర్‌బీ కీలకం : ఎస్పీ

ABN, First Publish Date - 2021-12-04T06:37:27+05:30

జిల్లా పోలీస్‌ విభాగంలో డీసీఆర్‌బీ కీలకమని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీసీఆర్‌బీ విభాగం సిబ్బందితో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీసీఆర్‌బీ విభాగం జిల్లా పోలీసుల నైపుణ్యత, సామర్థ్యానికి కేంద్రంగా పనిచేయాలన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ రాజేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటక్రైం, డిసెంబరు 3: జిల్లా పోలీస్‌ విభాగంలో డీసీఆర్‌బీ కీలకమని ఎస్పీ ఎస్‌.రాజేంద్రప్రసాద్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో డీసీఆర్‌బీ విభాగం సిబ్బందితో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీసీఆర్‌బీ విభాగం జిల్లా పోలీసుల నైపుణ్యత, సామర్థ్యానికి కేంద్రంగా పనిచేయాలన్నారు. జిల్లాలో నమోదవుతున్న కేసులను సంపూర్ణంగా విశ్లేషించి, అందులో లోపాలుంటే సవరించాలన్నారు. పోలీసులు పౌరసేవలను అందించేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలో ఏ సంఘటన చోటుచేసుకున్నా వేగంగా అక్కడికి చేరుకోవాలన్నారు. సమావేశంలో ఎస్‌బీ ఎస్‌ఐ తుల శ్రీనివాస్‌, డీసీఆర్‌బీ ఎస్‌ఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐలు విష్ణు, శివకుమార్‌, ఏఎ్‌సఐ వెంకయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T06:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising