ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కూలీ డబ్బులు ఎలుకలపాలు

ABN, First Publish Date - 2021-07-31T06:54:53+05:30

మహిళా కూలీ దాచుకున్న డబ్బులు ఎలుకల పాలయ్యాయి.

లక్ష్మీదేవికాల్వ గ్రామంలో ఎలుకలు కొట్టిన నోట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాంకులో మార్చుకునే అవకాశం ఇవ్వాలని వినతి

మోత్కూరు, జూలై 30: మహిళా కూలీ దాచుకున్న డబ్బులు ఎలుకల పాలయ్యాయి. బాధితురాలు అడ్డగూ డూరు మండలం లక్ష్మీదేవికాల్వ గ్రామా నికి చెందిన కొలుగూరి లక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు భర్త లేడు. కూలీనాలికి వెళుతూ కూడబెట్టిన రూ.5 వేలను బీరువాలో దాచుకుంది. నెలరోజుల అనంతరం  శుక్రవారం బీరువా తెరువగా  ఎలుక బయటకు పరుగెత్తింది. బీరువాలో ఉన్న రూ.5 వేల నోట్లను, పాత దుస్తులను ఎలుక కొరికేసింది. ఈ నోట్లు చెల్లవని అంటున్నారని లక్ష్మి కన్నీరుము న్నీరవుతోంది. ఈ నోట్లను మోత్కూరు ఎస్‌బీఐలో మార్చుకునే అవకాశం కల్పించాలని ఆమె వేడుకొంటోంది. 




Updated Date - 2021-07-31T06:54:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising