ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వకర్మల అభివృద్ధికి సహకరించాలి

ABN, First Publish Date - 2021-07-27T05:48:43+05:30

విశ్వకర్మల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్యసంఘం జిల్లా నూతన అధ్యక్షుడు తాడోజు సలేంద్రచారి, పట్టణ అధ్యక్షుడు అమరవాది శ్రవణ్‌ అన్నారు.

మంత్రికి పుష్పగుచ్చం అందజేస్తున్న విశ్వకర్మల సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటరూరల్‌, జూలై 26 : విశ్వకర్మల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్యసంఘం జిల్లా నూతన అధ్యక్షుడు తాడోజు సలేంద్రచారి, పట్టణ అధ్యక్షుడు అమరవాది శ్రవణ్‌ అన్నారు. మంత్రి జగదీష్‌రెడ్డిని జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం వారు మర్యాదపూర్వకంగా కలిశారు. కలిసిన వారిలో మేడారపు బ్రహ్మచారి, అబ్బోజు జానికిరాములు, కంచర్ల ఆచారి, జిల్లేపల్లి సైదాచారి, కూరెల్లి మనోహర్‌, చౌడోజు వీరాచారి, పోలోజు రామాచారి, శ్రీపాధి జానికిరాములు, బైరోజు లింగాచారి, శ్యామ్‌, త్రాసు పార్ధసారధి, వెంకట్‌, జనార్థనాచారి, కృష్ణ, ఉపేందర్‌, రమేష్‌, పురుషోత్తం, జానకి రాములు, రామాచారి తదితరులు ఉన్నారు. 


Updated Date - 2021-07-27T05:48:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising