ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర స్థాయి జట్ల ఎంపికకు 6,7న పోటీలు

ABN, First Publish Date - 2021-12-03T06:19:36+05:30

రాష్ట్ర స్థాయి, హాకీ, అథ్లెటిక్‌, ఆర్చరీ క్రీడల జట్ల ఎంపిక పోటీలు హైదరాబాద్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కే.ధనుంజయనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరిటౌన్‌, డిసెంబరు 2:  రాష్ట్ర స్థాయి, హాకీ, అథ్లెటిక్‌, ఆర్చరీ క్రీడల జట్ల ఎంపిక పోటీలు  హైదరాబాద్‌లో ఈ నెల 6, 7 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి కే.ధనుంజయనేయులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో 2021–22 సంవత్సరానికి నిర్వ హిస్తున్న  ఎంపిక పోటీలకు ఆసక్తి ఉన్న 12 నుంచి 18 సంవత్సరాల బాలబాలి కలు త గిన ధ్రువీకరణ పత్రాలతో హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని  జీఎంసీ బాల యోగి స్టేడియానికి నిర్దేశిత తేదీల్లో ఉదయం ఏడు గంటలకు హాజరుకావాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-12-03T06:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising