ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంటాడబోయింది.. గదిలో చిక్కుకుంది వెంటాడబోయింది.. గదిలో చిక్కుకుంది

ABN, First Publish Date - 2021-10-26T07:03:47+05:30

ఓ యువకు డిపై దాడికి యత్నించే క్రమంలో కొండ ముచ్చు బందీ అయింది. ఈ ఘటనతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

బందీ అయిన కొండముచ్చు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేరేడుచర్లలో కొండముచ్చు బందీ

నేరేడుచర్ల, అక్టోబరు 25: ఓ యువకు డిపై దాడికి యత్నించే క్రమంలో కొండ ముచ్చు బందీ అయింది. ఈ ఘటనతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.  నేరే డుచర్ల మునిసిపాలిటీ పరిధిలో కొన్ని నెల లుగా కొండముచ్చు ప్రజలపై దాడి చేస్తోంది. దీని బెడద నుంచి ప్రజల నుంచి కాపాడటానికి మునిసిపాలిటీ అఽధికారులు ప్రకాశం జిల్లా నుంచి కొండముచ్చులను పట్టుకునేవారిని రెండు వారాల క్రితం రప్పించారు.  కొండముచ్చుకు పిచ్చి ముదిరి సైకోలా మారిందని, దానిని పట్టుకోవడం తమ వల్లకాదని వారు చెప్పి వెళ్లి పోయారు. మునిసిపల్‌ కార్యాలయం ఎదుట సోమవారం నడుచుకుంటూ వెళు తున్న ఓ యువకుడిపై దాడి చేయడానికి  కొండముచ్చు యత్నించింది.  దాడి నుంచి తప్పించుకోవడానికి ఆ యువకుడు మునిసిపాలిటీ కార్యాలయంలోని ఓ గదిలోకి పరుగెత్తాడు. ఆ యువకుడిని వెంటాడుతూ కొండముచ్చు ఆ గదిలోకి    వెళ్లింది. ఆ యువకుడు వెంటనే బయటికి వచ్చి గది గ్రిల్స్‌కు గడియపెట్టి తాళం వేయడంతో  కొండముచ్చు బందీ అయింది.  బందీ అయిన విషయం తెలుసు కున్న ప్రజలు  కొండముచ్చును చూడడానికి తండోపతండాలుగా మునిసిపాలిటీ కార్యాలయానికి తరలివస్తున్నారు. 


Updated Date - 2021-10-26T07:03:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising