ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలి : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

ABN, First Publish Date - 2021-08-03T06:47:17+05:30

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించడానికి డీవైఎఫ్‌ఐ కృషి చేయాలని శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిట్యాల, ఆగస్టు 2: ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించడానికి డీవైఎఫ్‌ఐ కృషి చేయాలని శాసనమండలి సభ్యుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి కోరారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా సోమవారం నిర్వహించిన సభలో మాట్లాడారు.   దేశంలోని వనరులను సద్వినియోగం చేసుకోకపోగా దుర్వినియోగం చేస్తున్నాయనీ విమర్శించారు.  దళితబంధు హుజూరాబాద్‌ ఎన్నికలకే పరిమితం కావద్దని, లక్ష కోట్లు కేటాయించి రాష్ట్ర మంతటా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాలను గద్దె దించడానికి యువతను, ప్రజలను చైతన్య పరచాలని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యో గాలను భర్తీ చేయాలనీ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జాతీయ నాయకులు అభయ్‌ ముఖర్జీ, నాయకులు ఐత విజయ్‌, విప్లవ్‌కుమార్‌, సాంబ శివ నూతన రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేశం పాల్గొన్నారు.

Updated Date - 2021-08-03T06:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising