ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజీ మార్గంతో కేసులు పరిష్కరించుకోవాలి

ABN, First Publish Date - 2021-10-21T06:14:23+05:30

రాజీ మార్గంతో కేసులను పరిష్కరించు కోవాలని రామన్నపేట అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కలిదిండి దుర్గా రాణి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామన్నపేట, అక్టోబరు 20: రాజీ మార్గంతో  కేసులను పరిష్కరించు కోవాలని రామన్నపేట అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కలిదిండి దుర్గా రాణి  అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రూపొందిం చిన కరపత్రాలు  కోర్టు ఆవరణలో  కక్షిదారులకు బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయసేవాధికార సంస్థ ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని చట్టాలపై అవగాహన పొందాల న్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగు లయ్య, ఉపాధ్యక్షుడు బి.డేవిడ్‌, న్యాయవాదులు జినుకుల ప్రభాకర్‌, బి.అశోక్‌, నోముల స్వామి, బి.దినేష్‌, మామిడి వెంకట్‌రెడ్డి, జి.నరేష్‌, రామన్నపేట సీఐ మోతీరాం,  కోర్డు సిబ్బంది పాల్గొన్నారు.



Updated Date - 2021-10-21T06:14:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising