ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మొక్కల సంరక్షణలో జాగ్రత్తలు పాటించాలి

ABN, First Publish Date - 2021-07-27T05:49:57+05:30

మొక్కల సంర క్షణలో జాగ్రత్తలు పాటిం చాలని డీఆర్‌డీఏ ఏపీడీ పెంటయ్య అన్నారు. పాలకవీడు మండల కేంద్రంలో 7వ విడత హరితహారంలో రహదారులపై బహుళ వరుసలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.

పాలకవీడులో మొక్కల నాటుతుండగా పరిశీలిస్తున్న ఏపీడీ పెంటయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకవీడు / మునగాల జూలై 26 : మొక్కల సంర క్షణలో జాగ్రత్తలు పాటిం చాలని డీఆర్‌డీఏ ఏపీడీ పెంటయ్య అన్నారు. పాలకవీడు మండల కేంద్రంలో 7వ విడత హరితహారంలో రహదారులపై బహుళ వరుసలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. మండలంలోని గుడుగుంట్ల పాలెం నుంచి జాన్‌పహాడ్‌ వదరకు గుర్తించిన రహదారిలో బహుళ వరుసలో మొక్కలు నాటుతు న్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో జానయ్య, సర్పంచ్‌ బైరెడ్డి నాగలక్ష్మి జితేందర్‌రెడ్డి, ఏపీవో నగేష్‌, ఈసీ సందీప్‌రెడ్డి, టీఏ వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా  మునగాల మండలం బరాఖత్‌గూడెం నుంచి నడిగూడెం వరకు రహదారి వెంట బహుళ వరుసల్లో నాటుతున్న మొక్కలు, వాటి రక్షణ చర్యలను పెంటయ్య పరిశీలించారు. ఆయన వెంట ఏపీవో శేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-07-27T05:49:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising