ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీని గెలిపించాలి : సంకినేని

ABN, First Publish Date - 2021-04-04T06:14:31+05:30

సాగర్‌ ఉప ఎన్నికలో ప్రజ లు బీజేపీని గెలిపించాలని ఎన్నికల ఇన్‌చార్జి సంకినేని వెంకటేశ్వర్‌రావు ప్రజలను కోరారు.

ప్రచారంలో పాల్గొన్న సంకినేని వెంకటేశ్వర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాలియా / మాడ్గులపల్లి / గుర్రంపోడు : సాగర్‌ ఉప ఎన్నికలో ప్రజ లు బీజేపీని గెలిపించాలని ఎన్నికల ఇన్‌చార్జి సంకినేని వెంకటేశ్వర్‌రావు ప్రజలను కోరారు. శనివారం ఆయన పార్టీ అభ్యర్థి రవికుమార్‌నాయక్‌ భార్య సంతోషితో కలిసి హాలియా మున్సిపాలిటీలో ప్రచారం చేశారు. అనంంతరం మాట్లాడుతూ రాష్ట్రం లో టీఆర్‌ఎ్‌సకు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్నారు. మోడీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి అనేక నిధులు మంజూరు చేస్తూ ప్రజల సంక్షేమ ం కోసం ఎన్నో పథకాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. సాగర్‌ ప్రజలంతా బీజేపీని ఆదరించి ఆశీర్వదించాలని కోరారు. మాడ్గులపల్లి మం డలంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివా్‌సగౌడ్‌ పాల్గొని మాట్లాడారు. గుర్రంపోడు మండలంలోని వట్టికోడు గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన 25కుటు ంబాలు మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్‌ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.

Updated Date - 2021-04-04T06:14:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising