ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌సీసీతో విద్యార్థులకు ప్రయోజనాలు

ABN, First Publish Date - 2021-10-29T06:09:37+05:30

ఎన్‌సీసీలో చేరితే విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నల్లగొండ జిల్లా 31వ బెటాలియన్‌ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ వినయ్‌ డాకా అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కల్నల్‌ వినయ్‌ డాకా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెన్‌పహాడ్‌, అక్టోబరు 28: ఎన్‌సీసీలో చేరితే విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నల్లగొండ జిల్లా 31వ బెటాలియన్‌ కమాండర్‌ లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ వినయ్‌ డాకా అన్నారు. మండలంలోని అనాజీపురం మోడల్‌ స్కూల్‌లో ఎన్‌సీసీ యూనిట్‌ను గురువారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్న విద్యార్థులకు  పోలీస్‌, ఆర్మీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయన్నారు. కార్యక్రమంలో మోడల్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ప్రమీల, ఎన్‌సీసీ అసోసియేషన్‌ అధికారి రమేష్‌, ఉపాధ్యాయులు సలీం, వేణు, కేశవులు, స్వాతి, కృష్ణ, నాగలక్ష్మి, అమర్‌, యాదగిరి, జానీపాష, శేఖర్‌, విజయ్‌, రమాదేవి పాల్గొన్నారు.




Updated Date - 2021-10-29T06:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising