ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో డిగ్రీలో తెలుగు మీడియంలో విద్యా బోధన బంద్

ABN, First Publish Date - 2021-06-15T15:21:03+05:30

ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి డిగ్రీలో తెలుగు మీడియంలో విద్యా బోధన నిలిచిపోనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి డిగ్రీలో తెలుగు మీడియంలో విద్యా బోధన నిలిచిపోనుంది. ఇకపై ఇంగ్లీష్ మీడియంలోనే డిగ్రీ విద్యా బోధన చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషులోనే కోర్సులు నిర్వహిస్తారు. ప్రభుత్వ నిర్ణయంతో 65వేల మంది విద్యార్ధులపై  ప్రభావం పడుతుంది. ఉన్నత విద్యాపై సీఎం సమీక్షలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-06-15T15:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising