ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అఖండ’ సినిమా సంబురాలు

ABN, First Publish Date - 2021-12-03T06:07:53+05:30

సినీ హీరో నంద మూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలైన సందర్భంగా మండలంలో తాళ్లఖమ్మంపహాడ్‌లో అభిమానులు సంబురాలు నిర్వహించారు. అనంతరం సూర్యాపేటలో సినిమా నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి తండ్రి కేక్‌కట్‌ చే

సూర్యాపేటలో కేక్‌కట్‌ చేస్తున్న అభిమానులు, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటరూరల్‌ / హుజూర్‌నగర్‌, డిసెంబరు 2: సినీ హీరో నంద మూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా విడుదలైన సందర్భంగా మండలంలో తాళ్లఖమ్మంపహాడ్‌లో అభిమానులు సంబురాలు నిర్వహించారు. అనంతరం సూర్యాపేటలో సినిమా నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి తండ్రి కేక్‌కట్‌ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ జీడి భిక్షం, టీడీపీ మండల అధ్యక్షుడు తౌడోజు వీరాచారి, ఏఎంసీ డైరెక్టర్‌ రమణారెడ్డి, వాంకుడోతు నాగరాజు,  కొండపల్లి దిలీ్‌పరెడ్డి, ప్రేమ్‌ పాల్గొన్నారు. అదేవిధంగా హుజూర్‌నగర్‌లోని సాయిబాబా థియేటర్‌లో అఖండ సినిమా విడుదల సందర్భంగా బాలకృష్ణ అభిమాన సంఘం నాయకులు వెంకటేశ్వర్లుగౌడ్‌ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్‌.కె అలీ, సైదులు, అంజయ్య, రవి, నాగరాజు, సుబ్రమణ్యం, కృష్ణ, రాంబాబు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-03T06:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising