ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆసరా కోసం వృద్ధుల అగచాట్లు

ABN, First Publish Date - 2021-04-21T07:08:14+05:30

ఆసరా పింఛన్‌కోసం వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు అగచాట్లు పడుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీట్‌ మార్కెట్‌ లో ప్రతి నెలా పింఛన్లు పంపీణీ చేసేవారు. మూడు రోజులుగా సాం కేతిక సమస్య కారణంగా పింఛన్‌ పంపిణీ నిలిచిపోయింది.

కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా గుమికూడిన పింఛన్‌దారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కనిపించని కొవిడ్‌ నిబంధనలు


నల్లగొండ రూరల్‌:  ఆసరా పింఛన్ ‌కోసం వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు అగచాట్లు పడుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీట్‌ మార్కెట్‌ లో ప్రతి నెలా పింఛన్లు పంపీణీ చేసేవారు. మూడు రోజులుగా సాంకేతిక  సమస్య కారణంగా పింఛన్‌ పంపిణీ నిలిచిపోయింది. మంగళవారం పింఛన్లు పంపిణీ చేయగా లబ్ధిదారులు గుంపులు, గుంపులుగా కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా ఇలా ఎగబడ్డారు. ప్రతి నెలా 5వ తేదీలోపు ఇవ్వాల్సిన పింఛన్‌20వ తేదీ వరకు చెల్లించక పోయేసరికి అయోమయానికి గురవుతున్నారు. కొవిడ్‌ నేపథ్యంలో  లబ్ధిదారులకు పింఛన్‌ నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయాలని పలువురు కోరుతున్నారు.                              

Updated Date - 2021-04-21T07:08:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising