ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులపై కల్వకుర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేధింపులు

ABN, First Publish Date - 2021-07-25T20:19:36+05:30

కల్వకుర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేధిస్తున్నాడని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగర్ కర్నూలు జిల్లా: కల్వకుర్తి ఆర్టీసీ డిపో మేనేజర్ వేధిస్తున్నాడని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్, కండక్టర్లకు బస్టాప్‌ల వద్ద 4 గంటల డ్యూటీ వేయాలన్న నిబంధనను ఆసరాగా చేసుకుని వెట్టిచాకిరి చేయిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. మట్టిపని, చిత్తు కాగితాలు తీయించడం లాంటి పనులు చేయిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రశ్నిస్తే అటెండెన్స్ వేయకుండా జీతంలో కోత పెడుతున్నారంటూ వాపోతున్నారు. డిపోలో జరిగే విషయాలు బయట చెప్పినవారిపై బెదిరింపులకు కూడా దిగుతున్నారని ఉద్యోగులు చెబుతున్నారు.

Updated Date - 2021-07-25T20:19:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising