ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు 8 నామినేషన్స్

ABN, First Publish Date - 2021-03-25T22:32:44+05:30

ప్పటి వరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు 8 నామినేషన్స్ దాఖలయ్యాయని ఆర్వో రోహిత్ సింగ్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ: ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు 8 నామినేషన్స్ దాఖలయ్యాయని ఆర్వో రోహిత్ సింగ్ తెలిపారు. గురువారం ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ... 27,28,29 వరుస సెలవులు, నామినేషన్స్ తీసుకోబడవని  వెల్లడించారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు 346 పోలింగ్ కేంద్రాలు కేటాయించినట్లు చెప్పారు. కరోనా నేపథ్యంలో 1000 మందికి ఒక పోలింగ్ కేంద్ర, గతంలో కంటే 53 పోలింగ్ కేంద్రాలు పెంచినట్లు వివరించారు.  ఉదయం 7 నుంచి సాయంత్రం7 వరకు పోలింగ్ ఉంటుందన్నారు. ఈనెల 30వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుందని స్పష్టం చేశారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్, సువిధ, విజిల్ యాప్ ద్వారా స్వీకరించి పరిష్కరిస్తామని ఆర్వో రోహిత్ సింగ్ పేర్కొన్నారు.

Updated Date - 2021-03-25T22:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising