ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఆర్టీలతో సమానంగా వేతనం ఇవ్వాలి: యూటీఎఫ్‌

ABN, First Publish Date - 2021-04-11T08:45:36+05:30

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)గా పనిచేస్తున్న మహిళా సీఆర్టీల వేతనాలను సబ్జెక్టు సీఆర్టీలతో సమానంగా పెంచాలని, కనీస మూల వేతనం ఇవ్వాలని టీఎస్‌ యూటీఎఫ్‌ విజ్ఞప్తి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)గా పనిచేస్తున్న మహిళా సీఆర్టీల వేతనాలను సబ్జెక్టు సీఆర్టీలతో సమానంగా పెంచాలని, కనీస మూల వేతనం ఇవ్వాలని టీఎస్‌ యూటీఎఫ్‌ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె. జంగయ్య, అన్ని జిల్లాల కేజీబీవీ వ్యాయామ ఉపాధ్యాయ ప్రతినిధులతో కలిసి శనివారం విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు.  

Updated Date - 2021-04-11T08:45:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising