ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవ్వుతూ ఈడీ ముందుకు ముమైత్

ABN, First Publish Date - 2021-09-15T16:53:08+05:30

నేడు ఈడీ విచారణకు నటి ముమైత్‌ఖాన్‌ హాజరైంది. నవ్వుతూ ఈడీ ముందుకు ముమైత్ వెళ్లడం గమనార్హం. డ్రగ్స్ కేసులో ముమైత్‌ఖాన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: నేడు ఈడీ విచారణకు నటి ముమైత్‌ఖాన్‌ హాజరైంది. నవ్వుతూ ఈడీ ముందుకు ముమైత్ వెళ్లడం గమనార్హం. డ్రగ్స్ కేసులో ముమైత్‌ఖాన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. బ్యాంక్ అకౌంట్ వివరాలు, కెల్విన్‌తో పరిచయాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. ముమైత్‌ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కెల్విన్‌కు బదిలీ అయినట్లు గుర్తించారు. కెల్విన్ నుంచి అధిక మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ విచారించనుంది.

Updated Date - 2021-09-15T16:53:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising